నగర బీసీ సెల్ అధ్యక్షుడిగా బోను రాజేష్ నియమించారు

నగర బీసీ సెల్ అధ్యక్షుడిగా బోను రాజేష్ నియమించారు

వైసిసి నగర బీసీ సెల్ అధ్యక్షుడిగా బోను రాజేష్ నియమితులయ్యారు

విజయవాడ_ జనచైతన్య (తమ్మిన గంగాధర్)

ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ ని. నగర బీసీ సెల్ ప్రెసిడెంట్ గా బోను రాజేష్ కుమార్ ను నియమించినందుకు  ధన్యవాదాలు తెలిపినారు. మరియు ఎన్టీఆర్ బీసీ సెల్ జనరల్ సెక్రెటరీగా. ఎం ఆత్మరామ్. బీసీ సెల్ సెక్రెటరీగా గొల్ల గాని శ్రీనివాసరావు. బీసీ సెల్ జాయింట్ సెక్రెటరీగా. చల్లా సుబ్రహ్మణ్యం. బీసీ సెల్ సెక్రెటరీగా పాశం శివ జాయింట్ సెక్రెటరీగా మల్లాది శివ. వీరికి మాజీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్ , పైడాడ శీను, మండల శీను, శుభాకాంక్షలు తెలియజేసినారు.