ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలని సంకల్పం _జగనన్న

ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలని సంకల్పం _జగనన్న

ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలనే సంకల్పం

విజయవాడ _జన చైతన్య (తమ్మిన గంగాధర్)              50 వ డివిజన్ లో   వైస్సార్సీపీ ఇంచార్జ్ బంక విజయ ,బంక శివ  పర్యవేక్షణలో

అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వాలి అనే సంకల్పం తో వైఎస్ జగన్మోహన రెడ్డి  ప్రవేశ పెట్టిన నవరత్నాలలో భాగం గా  జగన్ అన్న ఇస్తు న్న ఇంటి స్థల రిజిస్ట్రెషన్ పట్టా ను  మహిళలకు పంపిణీ చెయ్యటం జరిగింది.ప్రజాధరన్ పొందిన

బంక చాముండేశ్వరి

50వ డివిజన్ వైస్సార్సీపీ నాయకురాలు ప్రతి అనుక్షణం సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలకు అనేక సౌకర్యాలు కల్పిస్తూ మళ్లీ మళ్లీ జగనన్న రావాలి అంటున్న బంక చాముండేశ్వరి.