ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న KRJ భరత్

ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న KRJ భరత్

జానచేతన్య న్యూస్ :శాంతీపురం మండలం

రాళ్ళ బూదుగూరు పంచాయతీలోని రామిగానిపల్లి నందు ఎన్నికల ప్రచారం నిర్వహించిన "కుప్పం నియోజకవర్గ వైయస్ ఆర్ సీపీ ఇంచార్జ్ మరియు శాసనమండలి సభ్యులు KRJ భారత్ మరియు మండల నాయకులు. పార్టీ కార్యకర్తలు, పాల్గొన్నారు. ప్రచారం లో భాగంగా 

అర్హతే ప్రామాణికంగా అందరికీ సంక్షేమ పథకాలు, మనది మాట మీద నిలబడే ప్రభుత్వము, ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేస్తున్నామని ఇచ్చిన హామీలను దాదాపుగా 95శాతం నెరవేర్చాము. మరొక్కసారి మీరంతా సీఎం వైఎస్ జగన్ అన్న గారికి అండగా ఉండాలని వచ్చే ఎన్నికల్లో ఎంపీకి సంబంధించి ఫ్యాన్‌ గుర్తుపై ఒకసారి, ఎమ్మెల్యేకు సంబంధించి ఫ్యాన్‌ గుర్తుపై  ఓటు వేసి ఆశీర్వదించమని కోరారు.