సీఎం జగన్ చేతుల మీదుగా అంబేద్కర్ విగ్రహావిష్కరణ

సీఎం జగన్ చేతుల మీదుగా అంబేద్కర్ విగ్రహావిష్కరణ

సీఎం జగన్ చేతుల మీదుగా

అంబేద్కర్ విగ్రహావిష్కరణ

విజయవాడ -జన చైతన్య (తమ్మిన గంగాధర్

విజయవాడ  రేపు మధ్యాహ్నం 3 గంటలకు సమతా సభ.  సాయంత్రం 6 గంటలకు అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ. రేపు సీఎం జగన్‌ చేతుల మీదుగా విగ్రహావిష్కరణ. 

సమతా సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి   దళిత వర్గాలు, అంబేడ్కర్ ఆశయాలను అభిమానించే ప్రతి ఒక్కరూ రావాలని ఆసక్తితో ఉన్నారు. లక్షా 50 వేల కంటే ఎక్కువ మంది వస్తారని అంచనా వేస్తున్నాం. -ఎంపీ విజయసాయి రెడ్డి