ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఆదేశాల మేరకు పాఠశాల యజమాని కమిటీ ఎన్నిక జరుపుకోవడం జరిగింది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఆదేశాల మేరకు పాఠశాల యజమాని కమిటీ ఎన్నిక జరుపుకోవడం జరిగింది
జనచైతన్య న్యూస్- సత్యసాయి
సత్యసాయి జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఆదేశాల మేరకు పాఠశాల యజమాని కమిటీ ఎన్నిక జరగడం జరిగింది. దీనిలో ఏకగ్రీవంగా ప్రైమరీ స్కూల్ కమిటీ చైర్మన్ బి నీలావతి, వైస్ చైర్మన్ నందిని ఇద్దరినీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోడపగాని పల్లి స్టోర్ డీలర్ మేకల శివయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ విశ్వనాథ్, బూత్ కన్వీనర్ నవీన్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ రాజా గౌడ్, దాసరి చంద్ర, చెన్నకేశవులు, ఎర్రప్ప, మాజీ జన్మభూమి కమిటీ అధ్యక్షుడు ఓబుళపతి, తంగం రవికుమార్, మాజీ స్టోర్ డీలర్ ఆంజనేయులు, నాగార్జున సుబ్బరాయుడు, రాము, రామంజి, ఆటో శంకర్, గోపాల మరికొందరు తెలుగుదేశం, జనసేన నాయకులు, బిజెపి నాయకులు పాల్గొన్నారు .