శ్రావణమాసం పాలపాటి దీన్నే ఆంజనేయస్వామి ప్రత్యక బస్సులు
శ్రావణమాసం పాలపాటి దీన్నే ఆంజనేయస్వామి ప్రత్యక బస్సులు
జనచేతన్య న్యూస్-నల్లచెరువు
సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నల్లచెరువు మండలంలో శ్రావణమాసం సందర్బంగా నల్ల చెరువు మండలంలో వెలసిన పాలపాటి దీన్నే ఆంజనేయస్వామి దేవాలయంలో భక్తుల రద్ది పెరగనుంది, భక్తుల సౌకర్యార్థం కొరకు ప్రత్యక బస్సులు లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ మైనొద్దీన్ ప్రకటించారు. ఈ నెల 10,17,24,31, తేదీలలో బస్సులు నడుపుతాము అని పేర్కొన్నారు.