సిద్ధం" బస్సుయాత్రలో సీఎం జగన్ పై దాడి*

సిద్ధం" బస్సుయాత్రలో సీఎం జగన్ పై దాడి*

*విజయవాడ "మేమంతా సిద్ధం" బస్సుయాత్రలో సీఎం జగన్ పై దాడి*

*సీఎం జగన్ పై రాయితో దాడి బస్సుపై నుంచి సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్నప్పుడు దాడి*

*అత్యంత వేగంగా సీఎం జగన్ కనుబొమ్మకు తాకిన రాయి*

*సీఎం జగన్ పై క్యాట్ బాల్ తో దాడి చేసినట్లు అనుమానం*

*రాయి తగలడంతో సీఎం జగన్ ఎడమకంటి కనుబొమ్మపై గాయం*

*సీఎం జగన్ పక్కనే ఉన్న MLA వెల్లంపల్లి ఎడమ కంటికిసైతం గాయం*

*వెంటనే సీఎం జగన్ కు బస్సులో ప్రథమ చికిత్స అందించిన వైద్యులు*

*ప్రథమ చికిత్స తర్వాత మళ్లీ బస్సుయాత్ర కొనసాగిస్తున్న సీఎం జగన్*

*విజయవాడలో సీఎం జగన్ కోసం పోటెత్తిన జనం*

*విజయవాడ సిటీలో మూడున్నర గంటలుగా..అప్రతిహతంగా కొనసాగుతున్న భారీ రోడ్ షో*..