దళితులను మోసం చేస్తున్న _సీఎం జగన్
దళితులను మోసం చేస్తున్న _సీఎం జగన్
విజయవాడ- జన చైతన్య (తమ్మిన గంగాధర్ )
పోతిన మహేష్,జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి.
అంబేద్కర్ విగ్రహం సాక్షిగా దళితులను సీఎం జగన్ మోసం చేస్తున్నాడు.
దళితులపై దాడులు పెరిగిపోయానని బాధ పడుతున్నారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు రాజకీయ లబ్ధి కోసం చేసిందే
కోనసీమ అంబెడ్కర్ జిల్లా పేరు తో కుట్రలు చేసి చిచ్చు పెట్టావ్.
అంబేద్కర్ పై జగన్ కి ప్రేమ లేదు. అంబేద్కర్ విదేశీ విద్యా పేరు తొలగించి జగనన్న విదేశీ విద్య పేరు ఎందుకు పెట్టావ్.
అంబేద్కర్ కంటే జగన్ గొప్పవాడా .2019 నుండి నేటి వరకు దళితులపై జరిగిన దాడుల్లో దక్షిణ భారత్ దేశంలో నెంబర్ 1లో ఉంది. 11వేల 500 ఎకరాలు అసైన్డ్ భూములు లాక్కున్నారు. దళితులపైనే ఎస్ సి _ఎస్టి కేసులు పెట్టిన ఘనత జగన్ మోహన్ రెడ్డి దే నవరత్నాలు, నవశపలుగా మారాయి. విధులు నిధులు లేకుండా కార్పొరేషన్ యర్పాట్లు చేసింది మోసం కదా. దళిత ఎమ్మెల్యే కి సీట్లు లేకుండా చేసి రాజకీయ సమాధి కట్టావు. అంబేద్కర్ పేరు ఎత్తి, విగ్రహాన్ని తాకే అర్హత జగన్ కి లేదు.