విశాఖ దువ్వాడ లో న్యాయం కోసం ధర్నా -రమ్య
విశాఖగాజువాక న్యాయం చెయ్యాలంటూ అత్తవారి ఇంటి ముందు ధర్నా చేస్తున్న చట్టి రమ్య
విజయవాడ _జన చైతన్య (తమ్మిన గంగాధర్)
దువ్వాడ స్టేషన్ పరిధి అగనంపూడి లో ఘటన.
2021 లో చట్టి వెంకట అప్పారావు తో రమ్య కు వివాహం. 3 నెలలు బాగా చూసుకున్న భర్త తరువాత నుంచి వేధింపులు. వరకట్నం వేధింపులు, అత్త మామ, ఆడపడుచుల వేధింపులు. రమ్యకు 2022 కిడ్నీ పాడవ్వడంతో డయాల్సిస్ అవ్వడం తో మరిన్ని కష్టాలు మొదలు . విడాకులు కావాలంటూ లాయర్ నోటీసు పంపించిన భర్త. బాధితురాలు రమ్య భర్త ఇంటిముందు నిరసన అతింటి ఆరళ్లుకు గురించేస్తున్న వారి పై కఠిన చర్యలు తీసుకోలని డిమాండ్ చేస్తున్న బాధితురాలు..
ఒక అమ్మాయికి అన్యాయం జరిగి ఇంటి ముందు కూర్చున్న పోలీస్ అధికారులు ఏం పట్టించుకున్నారు. దువ్వాడ సిఐ గారు స్పాట్ కి ఎందుకు వెళ్ళలేదు అధికారులు నిర్లక్ష్మా జరిగినా పట్టించుకోలేని అధికారులపై చర్యలు లేవా ?
ఒక అమ్మాయికి అన్యాయం జరిగి ఇంటి ముందు కూర్చున్న . పోలీస్ అధికారులుఏంపట్టించుకున్నారు. దువ్వాడ సిఐ గారు స్పాట్ కి ఎందుకు వెళ్ళలేదు అధికారులు నిర్లక్ష్మా ఎంత జరిగినా పట్టించుకోలేని అధికారులపై చర్యలు లేవా?