వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి భారీగా ఎదురుదెబ్బ

వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి భారీగా ఎదురుదెబ్బ

వైసీపీ ఎమ్మెల్యే పనితనం సొంతం గ్రామంలో తెలుస్తోంది :

సత్యసాయి జిల్లా నల్లమాడ:ఏప్రిల్ 26:జనచైతన్య న్యూస్ :వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి భారీగా ఎదురుదెబ్బ తగిలింది,సొంతగ్రామం నల్లసింగయ్యగారిపల్లి లో వైసీపీ ని వీడి టీడీపీ లోకి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సమక్షంలో 25 కుటుంబాలు చేరారు,పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ వైసీపీ అరాచకాలు భరించలేము,అభివృద్ధి అనే మాయమాటలు చెప్పి మోసం చేసారు అని అన్నారు, టీడీపీ అధికారంలోకి వస్తే చంద్రబాబు అభివృద్ధి చేయగలడు అనే నమ్మకంతో టీడీపీ లో పార్టీ లో చేరుతున్నట్టు తెలిపారు పార్టీలోకి చేరినవారిని పల్లె రఘునాథ్ రెడ్డి టీడీపీ కండువాలు వేసి పార్టీ లోకి ఆహ్వానించారు,పార్టీ కోసం తమవంతు కృషి చేయాలనీ తెలిపారు పార్టీ ఎపుడు తమకి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు