అగాపే ఆశ్రమంలో అన్నదానం
అగాపే ఆశ్రమంలో అన్నదానం
జనచైతన్య న్యూస్- యాడికి
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలంలో కమలపాడు రోడ్డు రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో గుంతకల్లు నివాసముంటున్న హేమంత్ కుమార్ భార్య జయలక్ష్మి కుమారుడు వీర్రాజు కృష్ణ పుట్టినరోజు పురస్కరించుకొని ఆశ్రమంలోని వారికి అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ ,బంధుమిత్రులు పాల్గొన్నారు.ఆశ్రమం ఫౌండర్ బత్తుల ప్రసాద్ ఆశ్రమంలోని వారంతా వారి కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు.