మదనపల్లె మాజీ ఎమ్మెల్యే ఇంట్లో సోదాలకు సిద్ధమైన పోలీసులు

మదనపల్లె మాజీ ఎమ్మెల్యే ఇంట్లో సోదాలకు సిద్ధమైన పోలీసులు

మదనపల్లె మాజీ ఎమ్మెల్యే ఇంట్లో సోదాలకు సిద్ధమైన పోలీసులు

 జనచైతన్య న్యూస్- మదనపల్లి

అన్నమయ్య జిల్లా, మదనపల్లె వైసిపి మాజీ ఎమ్మెల్యే నవాజ్ భాష ఇంట్లో పోలీసులు సోదాలకు సిద్ధమయ్యారు. ఆదివారం వేకువ జామునే స్థానిక సీటీఎం రోడ్డు, శివాలయం ఎదురుగా ఉన్న నవాజ్ బాష ఇంటికి 2వ పట్టణ పోలీసులు చేరుకున్నారు. నవాజ్ బాష ఇంటికి తాళం వేసి ఉండడంతో, అయన రాగానే సోదాలు నిర్వహించాలని ఉన్నతాధికారుల, ఆదేశాలతో పోలీసులు అక్కడే కాసుకు కూర్చున్నారు. మాజీ ఎమ్మెల్యే ఇంటికి వస్తారో, రార అన్నది వేచి చూడాల్చి వుంది.