ఎన్నికల ప్రచారంలో ఉమ్మడి కార్యకర్తల దూకుడు:

ఎన్నికల ప్రచారంలో ఉమ్మడి కార్యకర్తల దూకుడు:

ఎన్నికల ప్రచారంలో ఉమ్మడి కార్యకర్తల దూకుడు:

సత్యసాయి జిల్లా :బుక్కపట్నం 22:జనచైతన్య న్యూస్ :మండల పట్టణంలో బీజేపీ, టీడీపీ, జనసేన, ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్ధి పల్లె సిందూరరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు రాష్టంలో టీడీపీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి జరుగుతుంది కనుక సైకిల్ గుర్తుకు ఓటు వేసి చంద్రబాబుని ముఖ్యమంత్రి గా చేసుకువాలని కోరారు ఈ కార్యక్రమంలో బుక్కపట్నం బీజేపీ మండల అధ్యక్షుడు చెన్నప్ప, పుట్టపర్తి మండల అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, రామాంజినేయులు, రఫీ, కొత్తచెరువు మండల అధ్యక్షుడు రామానాయుడు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది