రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు తోనే సాధ్యం :
రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు తోనే సాధ్యం :
సత్యసాయి జిల్లా:ఓడీసీ ఏప్రిల్ 16:జనచైతన్య న్యూస్ :మండలంలో ని తిప్పేపల్లి పంచాయితీలో ని జెర్రికుంటపల్లి, తిప్పేపల్లి, ఉంట్లవారిపల్లి,తిప్పేపల్లి తాండ, గ్రామాలలో NDA ఉమ్మడి అభ్యర్ధి పల్లె సింధూరారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ,అభివృద్ధి జరగాలన్న యువతకు ఉద్యోగాలు రావాలన్న, భావితరాల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని సైకిల్ గుర్తుకు ఓటు వేసి, అధిక మెజారిటీ తో గెలిపించాలని కోరారు,ఈ కార్యక్రమంలో, మండల అధ్యక్షుడు జయచంద్ర,మాజీ జడ్పీటీసీ పిట్టా ఓబుళరెడ్డి, బోనాల రామాంజి, బోనాల బాలకృష్ణ, సున్నంపల్లి దారానాగేంద్ర, చుక్క బైరిశెట్టి, నిజాంవలి,హరిబాబు,రామిశెట్టి,సుధాకర్,ఎంపీటీసీ రాజారెడ్డి, కిష్టప్ప, శ్రీనివాసులు, సౌదీ నాగరాజు, నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు