టూ టౌన్ సిఐ సుబ్రహ్మణ్యం ను సత్కరించిన నాయకులు

టూ టౌన్ సిఐ సుబ్రహ్మణ్యం ను సత్కరించిన నాయకులు

టూ టౌన్  సిఐ  సుబ్రహ్మణ్యం ను సత్కరించిన 48 డివిజన్  నాయకులు

విజయవాడ _జనచైతన్య (తమ్మిన గంగాధర్ )

విజయవాడ    వాగు సెంటర్   2   టౌన్ పోలీస్ స్టేషన్    సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ బాల సుబ్రహ్మణ్యం  విధుల నిర్వహణ కొరకు తాడేపల్లిగూడెం ట్రాన్స్ఫర్ అవుతున్న సందర్భంగా శాలువాతో సత్కరించి నాలుగు సింహాలు అశోక చక్రం మెమొంటో బహుకరించడం జరిగినది సిఐ  ఎప్పటికప్పుడు స్పందించి గంజాయి బ్యాచ్ లను బ్లేడు బ్యాచిలను  అల్లరిమోకులను ఎప్పటికప్పుడు తరిమికొట్టేవారు చక్కగా విధులు నిర్వర్తించేవారు. వచ్చే సీఐ గణేష్  మీలాగే స్పందించాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ బాలసుబ్రమణ్యం ని కోరడం జరిగినది.    ఈ సందర్భంగా 48 వ డివిజన్ ఇంచార్జ్ డివి రమణబాబు కార్యదర్శి ఎస్ వి రమణ, సహాయ కార్యదర్శి బెవర శ్రీనివాసరావు, పిసా సింహాచలం పాల్గొన్నారు. సంక్రాంతి ముగ్గులు పోటీలకు సహకరించిన ఫోటోగ్రాఫర్ పొట్నూరి శివ గారు అలాగే ఈరోజు సహకరించిన బావగారు చొక్కర శ్రీనివాసరావుకి ధన్యవాదాలు.