ప్రజలలో కలెక్టర్ గొప్ప పేరు పొందిన-ఇంతియాజ్

ప్రజలలో కలెక్టర్ గొప్ప పేరు పొందిన-ఇంతియాజ్

ప్రజల కలెక్టర్ గా మన్నలు పొందిన   ఇంతియాజ్ అహామ్మద్ ఇక ప్రజా నేత

విజయవాడ-జన చైతన్య (తమ్మిన గంగాధర్)

నాపని ప్రజలకు సేవ చేయడమే జాయింట్ కలెక్టర్ అయిన కలెక్టర్ అయిన  స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ అయిన,సెర్ఫ్ అధికారి అయిన అనే మాట ఏవరైన అంటే ఆవ్యక్తి కచ్చింతంగా  ఇంతియాజ్ అహమ్మద్ ఐఎఎస్ అయ్యి ఉంటారు.

పూర్వ కాలంలో ప్రజల సమస్యలను తీర్చడానికి రాజులు మారు వేషంలోను,కోటలు దగ్గర గంటలు పెట్టి సమస్యలు ఉన్నప్పుడు గంటలు మోగించితే వచ్చి సమస్యలు తీర్చే వారు.బహుశా ఆయన పూర్వ జన్మలో  రాజు అయ్యి ఉండోచ్చు.ఆవాసన ఇంకా పోలేదు.ఇప్పుడు టి.వి, పేపర్లు,వాట్సప్ మాధ్యంమం ఏదైన కావచ్చు ప్రజల సమస్య దృష్టికి వచ్చిందంటే ఆసమస్యను తక్షణమే పరిష్కరించాలి అదే ఆయనకు ఇష్టం.ఇంతియాజ్ అహమ్మద్ ఉమ్మడి కృష్ణ కలెక్టర్ గా ఉన్నప్పుడు ప్రజల మనిషిగా ప్రజా కలెక్టర్ గా అందరి మన్నలు పోందేరు.కోవిడ్ సమయంలో రాత్రనక, పగలనక అధికారలను అప్రమత్తంగా ఉంచడంతో పాటు 24 గంటలు అన్ డ్యూటిలో ఉండే వారు.ఇంతియాజ్ అహమ్మద్ కు కర్నూల్ జిల్లాలో ఛారిటి సంస్థలు ఉన్నాయి .హస్పటల్, స్కూల్స్ఎన్నోకట్టించారు.కరోనా సమయంలో ప్రజలకు వైధ్యం అందించే క్రమంలో కుటుంబ సభ్యలను సైయితం  కోల్పోయారు.అనేక గుప్తధానాలు చేశారు.ప్రభుత్వ పరంగా ఎందరో అభాగ్యులను ఆదుకున్నారు.అటువంటి సేవా దృక్పథం కల వ్యక్తి చట్ట సభల్లోకి అడుగుపడితే సామన్యుడకి పేదవాడికి మేలు జరుగుతుంది.ఇటువంటి ప్రజలకు సేవ చేసే వ్యక్తులనే డాక్టర్ సాహేబ్ బి.ఆర్.అంభేద్కర్ చట్ట సభల్లోకి రావాలని కోరుకున్నారు.ప్రజా సేవ చేసే వ్యక్తులు రాజకీయాల్లోకి రావడం ద్వారా ప్రజాస్వామ్యం ఫరఢవిల్లుతుంది.ప్రజా స్వామ్యవాధులు కలలు కన్న ప్రజాస్వామ్యం సిద్దుస్తుంది. 

రాష్ట్ర సంక్షేమ పథకాల్లో కీలకంగా వ్యవహరించిన ఇంతియాజ్ అహ్మద్

ప్రతి పక్షాలకు కంటిలో నలుసుగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కలల నవరత్నాల అమలలో నాటి సెర్ఫ్ సిఇఓ ఇంతియాజ్ అహామ్మద్ పాత్ర విడదీయరానిది.సంక్షమ పథకాలైనఅసరా ,చేయుత,వృద్దప్య పెన్షన్లు,వితంతవు,డ్వాక్రా రుణాలు, పెన్షన్ల క్షేత్ర స్థాయిలో ప్రణాళిక బద్దంగా అమలు పరచాలంటే ఇంతియాజ్ అహామ్మద్ వల్లే సాధ్యమని మనస్పూర్తిగా నమ్మిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ సంక్షేమ పథకాలను అమలు పరిచే భాధ్యతను అప్పగించడం జరిగింది.

చట్ట సభలలొ ఇంతియాజ్ అహామ్మద్ అవసరమని ముఖ్యమంత్రి భావించారా?

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత అప్తుడు అయిన ఇంతియాజ్ అహామ్మద్ సంక్షేమ పథకాలను అమలు పరచి వివాధరహితుడుగా పేరుపోందిన ఇంతియాజ్ అహామ్మద్ ను ప్రజలకు మరింత సేవ చేసేందుకు కర్నూలు ఏమ్మేల్యే గా పోటిలో ని‌లబెట్టారు.ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో ఆనందోత్సాహాలతో జర్నలిస్టులు,పేద ప్రజలు

ప్రజల హదయాల్లో దైవంగా నిలచిన ఉమ్మడి కృష్ణా జిల్లాగా కలెక్టర్ గా పని చేసిన ఇంతియాజ్ అహామ్మద్ చట్ట సభల్లో అడుగుపెడుతున్నారని తెలియడంతో విలేకరులు,పేద ప్రజ‌ల్లొ పండుగ వాతావరణం నెలకొంది.అగండిఆగండి కర్నూలు ఎమ్మెల్యే అయితే మనకేంటి అనుకుంటున్నారా?కర్నూలు ఎమ్మెల్యే గా పోటి చేసి గెలుపొందేది ఇంతియాజ్ అహ్మమదే తర్వాత మినిస్టర్ అయ్యేది పక్కా. రాయల సీమ ప్రాంతంలో వీరు ట్రస్ట్ ద్వార అనేక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు సేవలు అందించి ప్రజల మన్నలను పొందిన ఇంతియాజ్ అహమ్మద్ ను చట్ట సభాల్లోకి అడుగు పెడితే పేదవాడికి పండేగే.