వైసిపిఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న గండిగుంట వైసిపి నాయకులు గెత్తం విజయ్ కుమార్..

వైసిపిఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న గండిగుంట వైసిపి నాయకులు గెత్తం విజయ్ కుమార్..

కృష్ణాజిల్లా..

ఉయ్యూరు మండలం..

గండిగుంట..

వైసిపిఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న గండిగుంట వైసిపి నాయకులు గెత్తం విజయ్ కుమార్..

సుమారు 500 మంది కార్యకర్తలతో ఈరోజు గడపగడపకు ఎన్నికల ప్రచారం ...

కార్యక్రమంలో పాల్గొన్న ఏఎంసీ చైర్మన్ వల్లభనేని వెంకటేశ్వరరావు, వైసీపీ నాయకులు గొల్లపూడి వేణు, ఎంపీటీసీ గుండె పోతురాజు..

కామెంట్స్..

జగన్మోహన్ రెడ్డి రెండవసారి ముఖ్యమంత్రి అవ్వటం ఖాయం... ఎ ఏం సి చైర్మన్ వల్లభనేని డాన్..

సంక్షేమ పథకాలు మాకు శ్రీరామరక్ష, అత్యధిక మెజారిటీతో ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్, ఎమ్మెల్యే అభ్యర్థి జోగి రమేష్ ని గెలిపించుకుంటాం... విజయ్ కుమార్.

గండిగుంటలో ఐదు నుంచి ఎనిమిది వందల ఓట్ల మెజారిటీ తీసుకొస్తాం... గొల్లపూడి వేణు..

సంక్షేమ పథకాలు మా జగనన్నని మరోసారి ముఖ్యమంత్రిని చేస్తాయి,..

 ఎంపీటీసీ గుండెపోతురాజు..