వాము వాటర్ వల్ల-డ్రై ఉప్పు వాము ద్వారాఎన్నో ప్రయోజనాలు

వాము వాటర్ వల్ల-డ్రై ఉప్పు వాము ద్వారాఎన్నో ప్రయోజనాలు

గ్రామీణ వాము వాటర్ ఆరోగ్యానికి చాలా మంచిది _ప్రొ "చంద్రశేఖర్

విజయవాడ- జనచైతన్య (తమ్మిన గంగాధర్)

వాము వాటర్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.కడుపు నొప్పికి,అజీర్ణం,మలబద్ధకానికిమరియు అరుగుదలకు చాలా మంచిది.గర్భిణీ స్త్రీలకు కాళ్లు తిమ్మిర్లు పోతాయి. పొట్టా _బరువు _పొత్తికడుపు తగ్గుతారు.ఆయిల్ పుల్లింగ్ వల్ల నోటి దుర్వాసన పోయి పంటి నొప్పులు తగ్గుతాయి. తేనుపులు _ఉబ్బస వ్యాధి / కడుపు ఉబ్బరం తగ్గును.గోరువెచ్చని నీళ్లలో వాము వాటర్ వేసి తాగితే నరముల బలహీనత పోయిరక్తనాళాలువృద్ధి చెందును.రోజంతా హుషారుగా ఉండును.కపము,వికారము,వాంతులు కట్టి,తల నరాల నొప్పులు పోయి గ్యాస్టిక్ ట్రబుల్ పూర్తిగా పోవును.మీడియా రంగం  ద్వారా కంపెనీ వారు ప్రకటించారు.