సామాజిక సమతా సంకల్పన స్థాపన లక్ష్యం

సామాజిక సమతా సంకల్పన స్థాపన లక్ష్యం

సామాజిక సమతా సంకల్పన స్థాపన లక్ష్యం 

విజయవాడ - జనచైతన్య (తమ్మిన గంగాధర్ )

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  స్మృతి వనం ఈనెల 19న ప్రారంభోత్సవం సందర్భంగా 51వ డివిజన్ లో సచివాలయం వద్ద స్టాండింగ్ కమిటీ మెంబర్ 51వ డివిజన్ కార్పొరేటర్ మరుపిళ్ళ రాజేష్ అంబేద్కర్  చిత్రపటానికి నివాళులర్పించి ప్రజాభిప్రాయా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సచివాలయం కన్వీనర్ లు సెక్రటరీలు వాలంటీర్లు ఇతర వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు .