ఘనంగా రాహుల్ గాంధీ 54 వ జన్మదిన వేడుకలు

ఘనంగా రాహుల్ గాంధీ 54 వ జన్మదిన వేడుకలు.
జనచైతన్య న్యూస్- కదిరి
సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో కాంగ్రెస్ పార్టి కదిరి నియోజకవర్గ ఇంచార్జి కె ఎస్ షానవాజ్ వారి ఆధ్వర్యంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా పార్టి కార్యాలయంలో పార్టి శ్రేణులు కేక్ కటింగ్ చేసి ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు కదిరప్ప, మైనారిటి కదిరి ఇంచార్జి అల్లబకష్, ఎన్ సుయి నాయకులు ఉపేంద్ర, జైనుల్ల, జబిఉల్ల, కదిరి మండలం కన్వినర్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.