కదిరిలో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసల పర్వం

కదిరిలో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసల పర్వం

*తలుపుల మండలం గరికిపల్లి కి చెందిన  వైసీపీ నాయకులు చంద్రరెడ్డి వైసీపీ పార్టీని వీడి కదిరి తెలుగుదేశం జనసేన ఉమ్మడి ఎమ్యెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్  సమక్షంలో పార్టీ లో చేరడం జరిగింది*