పల్లె సింధూర రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి, మైనార్టీ నాయకులు.

పల్లె సింధూర రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి, మైనార్టీ నాయకులు.
ఒడిసి, :-
పుట్టపర్తి తెలుగుదేశం బిజెపి జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి తరపున ఎన్నికల ప్రచారం మిట్టపల్లి మల్లాపల్లి ఇనగులూరు గ్రామాలలో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టబోయే సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా సత్యసాయి జిల్లా గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మైనార్టీలకు రంజాన్ తోఫా మైనార్టీ పేదల కోసం దులహన్ ఇచ్చేవారు, కానీ ఇప్పుడున్న జగన్ ప్రభుత్వం, మైనార్టీలను ఓటర్లుగా మాత్రమే చూశారు తప్ప మైనార్టీలకు ఏమి చేసింది లేదు అందుకని మైనార్టీలకు మంచి జరగాలంటే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించి టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూర రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి చంద్రబాబు నాయుడు ను ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు మిట్టపల్లి మునఫ్ రహంతుల్లా,, మైనార్టీ నియోజకవర్గ నాయకుడు ఆరీఫ్ ఖాన్, మైనార్టీ మండల కన్వీనర్ షాను టి ఎన టి యు సి నియోజకవర్గ అధ్యక్షులు నిజాం మైనార్టీ నియోజకవర్గకార్యదర్శి పొగాకు షబ్బీర్ భాష గ్రామకమిటి అధ్యక్షుడు సౌదీ నాగరాజు వాటర్ మెన్ భాష ఆశ్రాఫ్ టిడిపి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.