సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన బి.ఎస్ మక్బూల్

సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన బి.ఎస్ మక్బూల్

సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన బి.ఎస్ మక్బూల్

కదిరి: నియోజకవర్గ పరిధిలో ఆరోగ్యశ్రీ పథకంతో ఉచిత వైద్య సేవలు పొందలేని ఆరు మండలాలకు చెందిన 23 మంది బాధితులకు 22 లక్షల 98,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్ శుక్రవారం ఆయన కార్యాలయంలో పంపిణీ చేశారు.