75 వ గణతంత్ర దినోత్సవం ఘనంగా విజయవాడ బిజెపి
75గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొన్నాన-బిజెపి
విజయవాడ- జనచైతన్య (తమ్మిన గంగాధర్)
రిపబ్లిక్ 26-1-2024 భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయం వెంకటరత్నం వీధి సూర్యారావు పేట ,విజయవాడ నందు భారతీయజనతాపార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ అడ్డూరి శ్రీరామ్ జండా ఆవిష్కరణ చేసిన సందర్బంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మణంలో పాలుపంచుకున్న నేతలందర్ని స్మరించుకొంటు ప్రపంచంలోని ఏ ఒక్క దేశం వేళు ఎత్తి చూపించని గొప్ప రాజ్యాంగాన్ని డా " BR అంబేద్కర్ నాయకత్వంలో రూపకల్పన జరింగిందని, అటు వంటి గొప్పరాజ్యాంగాన్ని అమలు పరచడంలో ప్రధాని నరేంద్ర మోది సఫలీకృతం అయ్యారని,ఈ దేశాన్ని ఆర్దికంగా మందంజలో నడిపించడమే కాకుండా పేద ప్రజల సంక్షేమానికి పెద్ద పీఠ వేసి ముందుకు సాగుతున్నారని ఆయన వివరించారు.ఈ కార్యక్రమంలో NTR జిల్లా BJP ప్రధాన కార్యదర్శులు కొలపల్లి గణేష్,మాదాల రమేష్,భోగవల్లి శ్రీధర్ BJP సీనియర్ నాయకులు భగవాన్ మువ్వల సుబ్బయ్య, కిలారు దిలీప్ ,పిట్టలగోవిందు,పల్లపురాజు,రమాదేవి,అవ్వారు బుల్లబ్బాయి తదితర నాయకులు పాల్గొన్నారు.NP కుమార్,
NTR జిల్లా BJP,
కన్వినర్