సెంట్రల్ నియోజకవర్గం కార్పొరేటర్లుతో మూసిన సమావేశం

సెంట్రల్ నియోజకవర్గం కార్పొరేటర్లుతో  మూసిన సమావేశం

విజయవాడ   సెంట్రల్ నియోజకవర్గ కార్పొరేటర్లతో   ముగిసిన ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు సమావేశం 

విజయవాడ - జనచైతన్య (తమ్మిన గంగాధర్ )

ఎమ్మెల్యే, సెంట్రల్ నియోజకవర్గ ఇన్ చార్జి వెలంపల్లి శ్రీనివాసరావు

సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధి పై సమావేశం నిర్వహించాం . 90 శాతం  పనులు పూర్తయ్యాయి . 

మిగిలిన 10 శాతం పనులను  పూర్తి చేస్తాం .ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాతో కలిసే ఉన్నారు .  కలిసే పనిచేస్తున్నాం.  అన్ని విధాలా కలిసే ముందుకెల్తాం .

వ్యక్తిగత పనులతో మల్లాది విష్ణు సమావేశానికి రాలేదు. మేమంతా‌ జగన్ వర్గమే . ఉదయం కూడా ఎమ్మెల్యే విష్ణు తో మాట్లాడాను .నాతో పాటు కలిసి ప్రచారం చేస్తానన్నారు.  అన్ని విధాలా సపోర్ట్ చేస్తానని హామీ ఇచ్చారు .మేమంతా కలిసే ఉన్నాంవచ్చే ఎన్నికల్లో వైసిపి జెండా సెంట్రల్ నియోజకవర్గంలో ఎగురవేస్తాం .వైసిపి హై కమాండ్ నాకు బాధ్యత అప్పచెప్పింది. నా బాధ్యత ప్రకారం పనిచేస్తా

సెంట్రల్ నియోజకవర్గంలో కార్పొరేటర్లు, డీవిజన్ అధ్యక్షులు, వైసిపి శ్రేణులు అంతా‌సపోర్ట్ చేస్తున్నారు .

పశ్చిమ నియోజకవర్గంలో అసిఫ్ కు  మా మద్ధతు ఉంటుంది .అసిఫ్ ను భారీ మెజారిటీతో గెలిపిస్తాం .బుద్దా వెంకన్న ఊరపందిలా నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాడు .

తన సొంత డివిజన్ లో సొంత‌అన్ననే కార్పొరేటర్ గా గెలిపించుకోలేని సన్నాసి

కేశినేని నాని ఎంపి గా మా పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు

పదేళ్లుగా కేశినేని నాని ఎంపిగా చేశారు. నువ్వా నానిని విమర్శించేది .చంద్రబాబు వద్ద మార్కుల కోసమే నాని పై విమర్శలుచేస్తున్నాడు .  దమ్ముంటే మీ పార్టీని ఒప్పించి పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా  పోటీ చెయ్ .