గుండు వారి పల్లి జడ్ పి హెచ్ హైస్కూల్ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి

గుండు వారి పల్లి జడ్ పి హెచ్ హైస్కూల్ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి

గుండు వారి పల్లి జడ్ పి హెచ్ హైస్కూల్ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి  

జనచైతన్య న్యూస్-తలుపుల

సత్య సాయి జిల్లా కదిరి నియోజక వర్గం తలుపుల మండలం గుండువారిపల్లి జడ్ పి హెచ్ హైస్కూల్ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.స్కూలు హెచ్ఎం ఓబు విశ్వనాథరెడ్డి ప్రధాన ఉపాధ్యాయులు,సర్పంచ్ మల్లి నాయుడు స్కూల్ చైర్మన్ వీరాంజనేయులు,వైస్ చైర్మన్ ఆర్ పుల్లమ్మ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి క్రీడా పోటీలో గెలిచిన విద్యార్థులకు గిఫ్ట్లు, పెన్నులు,స్కేలు,నోట్ పుస్తకాలు అందించారు.