భవానిపురం 42వ డివిజన్ కార్పొరేటర్ భర్త ఇష్టానుసారం రౌడీ ఇజం

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ

భవానిపురం లో ప్రసాద్ రెడ్డి హల్చల్

విజయవాడ- జనచైతన్య

 (రూషిత్ కుమార్)

భవానిపురం 42 వ డివిజన్ కార్పొరేటర్ చైతన్య రెడ్డి భర్త తొలి నుంచి రౌడీ పోకడలే  గతంలోనూ పున్నమి హోటల్లో మారనాయుధాలతో అందరి ముందు దాడులు

తాజాగా పోలింగ్ బూత్ లోకి చొరబడి ఓ మహిళపై మరో వ్యక్తిపై దాడులు విజయవాడ భవానిపురంలో పశ్చిమ నియోజకవర్గం లో వైయస్సార్సీపి పార్టీకి చెందిన 42వ డివిజన్ కార్పొరేటర్ చైతన్య రెడ్డి భర్త పగిడిపాటి ప్రసాద్ రెడ్డి గత కొంతకాలంగా హల్చల్ చేస్తున్నాడు. గతంలోనూ అనేక మంది పై మారణాయుధాలతో దాడులు చేసిన ఘటనలు ఉన్నాయి, తాజాగా ఎన్నికల సమయంలో భవానిపురం ప్రాంతంలో రవీంద్ర భారతి స్కూల్ లో జరుగుతున్న పోలింగ్ బూత్ లోకి వెళ్లి తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ దళిత మహిళని జుట్టు పట్టుకొని లాగి కొట్టడం మరియు తన అనుచరులతో తన భర్త పై దాడులు చేశారని, మరొకచోట చైతన్య కాలేజీలో ఉన్న పోలింగ్ బూత్ లో ఓటు వేయడానికి యువకుడు వెళ్లిన సందర్భంలోతనఅనుచరులతో పోలింగ్ బూత్ లోకి దూరి రక్తపు గాయాలు అయ్యేలా చితకొట్టడం రౌడీ లాగా వ్యవహరించిన పగిడిపాటి చైతన్య రెడ్డి భర్త పగిడిపాటి ప్రసాద్ రెడ్డి పై గడ్డం ప్రసన్నాంజనేయులు, మరియు తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు విజయ శ్రీ లు ఫిర్యాదులు చెయ్యగా, ఈ రెండు ఫిర్యాదులు అందుకున్న భవానిపురంపోలీసులు312/2024,313/2024 ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్న భవానిపురం పోలీసులు.భవానిపురం లో ప్రసాద్ రెడ్డి హల్చల్

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ

భవానిపురం లో ప్రసాద్ రెడ్డి హల్చల్

విజయవాడ-నవజ్యోతి

 (టిజి )

భవానిపురం 42 వ డివిజన్ కార్పొరేటర్ చైతన్య రెడ్డి భర్త తొలి నుంచి రౌడీ పోకడలే  గతంలోనూ పున్నమి హోటల్లో మారనాయుధాలతో అందరి ముందు దాడులు

తాజాగా పోలింగ్ బూత్ లోకి చొరబడి ఓ మహిళపై మరో వ్యక్తిపై దాడులు విజయవాడ భవానిపురంలో పశ్చిమ నియోజకవర్గం లో వైయస్సార్సీపి పార్టీకి చెందిన 42వ డివిజన్ కార్పొరేటర్ చైతన్య రెడ్డి భర్త పగిడిపాటి ప్రసాద్ రెడ్డి గత కొంతకాలంగా హల్చల్ చేస్తున్నాడు. గతంలోనూ అనేక మంది పై మారణాయుధాలతో దాడులు చేసిన ఘటనలు ఉన్నాయి, తాజాగా ఎన్నికల సమయంలో భవానిపురం ప్రాంతంలో రవీంద్ర భారతి స్కూల్ లో జరుగుతున్న పోలింగ్ బూత్ లోకి వెళ్లి తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ దళిత మహిళని జుట్టు పట్టుకొని లాగి కొట్టడం మరియు తన అనుచరులతో తన భర్త పై దాడులు చేశారని, మరొకచోట చైతన్య కాలేజీలో ఉన్న పోలింగ్ బూత్ లో ఓటు వేయడానికి యువకుడు వెళ్లిన సందర్భంలోతనఅనుచరులతో పోలింగ్ బూత్ లోకి దూరి రక్తపు గాయాలు అయ్యేలా చితకొట్టడం రౌడీ లాగా వ్యవహరించిన పగిడిపాటి చైతన్య రెడ్డి భర్త పగిడిపాటి ప్రసాద్ రెడ్డి పై గడ్డం ప్రసన్నాంజనేయులు, మరియు తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు విజయ శ్రీ లు ఫిర్యాదులు చెయ్యగా, ఈ రెండు ఫిర్యాదులు అందుకున్న భవానిపురంపోలీసులు312/2024,313/2024 ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్న భవానిపురం పోలీసులు.

ఆంధ్రప్రదేశ్ జన చైతన్య న్యూస్ కేబుల్ నెట్ ఛానల్