ఓబులదేవర చెరువు జన చైతన్య న్యూస్ జూన్ 1
Obuladevaracheruvu Jana chaithanya news
ప్రకృతి వ్యవసాయం సాగు గురించి వివరించాలని ఈరోజు నల్లమల కేంద్రంలోని శ్రీ సాయి అంబది ఫార్మర్స్ కంపెనీ బిజెపి కిసాన్ మోర్చా ఆర్గానిక్ సెల్ స్టేట్ కన్వీనర్ చింతా శరత్ కుమార్ రెడ్డి సందర్శించడం జరిగింది. కంపెనీ డైరెక్టర్ తో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో చిరుధాన్యాలు ప్రాధాన్యత ఇచ్చి చిరుధాన్యాలు పండించేందుకు ముందుకు వచ్చే రైతులకు విత్తనాలు ఇవ్వడానికి సంబంధించిన విషయాలు చర్చించడం జరిగిందిచిరుధాన్యాలు సాగు చేయాలనుకునే ఆసక్తి కలిగినటువంటి రైతులు గుర్తించి వారికి ఇచ్చి పుచ్చుకునే విధానం విధానం లో రైతులకు విత్తనాలు సరఫరా చేయాలని నిర్మించడం జరిగింది ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం పెంపొందించాలని ఈ కార్యక్రమం చేస్తున్నట్లు తెలిపారుఆసక్తి గల రైతులందరూ తమ యొక్క పేరు నమోదు చేసుకోవాలని సూచించడం జరిగిందిఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు మురళీCEO ప్రతాప్ FPO డైరెక్టర్స్ S.హనుమంత్ రెడ్డి, బి గోవింద్ రెడ్డి, బ్యాంకు రమణ, మంగే నాయక్, ధనికోట నాగరాజు ఆర్ సి రెడ్డి, సి భాస్కర్ రెడ్డి రమేష్ మహేష్ సురేష్, సుదర్శన్ వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు