ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ లోగుట్టు తెలుసుకోండి

ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ లోగుట్టు తెలుసుకోండి

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మార్మిక ఉవాచ లోగుట్టు తెలుసు కోండి, జనులారా

విజయవాడ _ జనచైతన్య (తమ్మిన గంగాధర్)

డిల్లీ లోని హిందూ కళాశాలలో, 'యువత ను శక్తివంతం చేయుట: వికాస భారత పునాదుల నిర్మాణం'  అంశంపై  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉపన్యాసం చేస్తూ "కులం, కమ్యూనిటీ లేదా మతం అనే బేధాలు లేకుండా మొత్తం అభివృద్ధి కోసం యువత, మహిళలు, రైతులు, పేదలు అనే నాలుగు కీలక సమూహాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని"  అన్నారు.

Source: TIE, 26th Jan 24

నా వ్యాఖ్య: 1. దమిత (oppressed) వర్గాలకు రాజ్యాంగం కల్పించిన సానుకూల వివక్ష హక్కుల నిరాకరణ కాదా?

2.  దృష్టి సారించే వర్గాల లో కార్మికులు ఎందువల్ల లేరు? కార్పొరేట్ల సేవల్లోనే మేముంటామని మోడీ ప్రభుత్వం  హామీ ఇవ్వడం కాదా?  - సి.భాస్కరరావ్, ఛైర్మన్ భారత్ బచావో ఆంధ్రప్రదేశ్.