16 వార్డులో టిడిపి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించిన వాల్మీకి స్కూల్ అధినేత పవన్ కుమార్ రెడ్డి

16 వార్డులో టిడిపి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించిన వాల్మీకి స్కూల్ అధినేత పవన్ కుమార్ రెడ్డి

సత్య సాయి జిల్లా. కదిరి పట్టణం 16వ వార్డు.ఎన్నికల సమయం దగ్గర పడుతుందడంతో కదిరి లో టీడీపీ జండా ఎగారావేయడానికి టీడీపీ నాయకుల ప్రచారం జోరుగా సాగుతుంది.

 తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ... ఉమ్మడి MLA అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ తరపున.. టీడీపీ నాయకులు మరియు వాల్మీకి స్కూల్ అధినేత అనిల్ కుమార్ రెడ్డి ప్రచారం చేయడం జరిగింది వారు మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలపై గడపగడపకి వివరించారువాటి వల్ల ఎవరెవరికి లబ్ధి చేకూరుతుంది వివరించారు చంద్రబాబు సీఎం అవగానే ఆ పథకాలు అమలు చేస్తారని తెలియజేశారు కనక కూటమి అభ్యర్థన కందికుంట వెంకటప్రసాద్ గెలిపించాలని కోరారు వీరి వెంట టిడిపి నాయకులు 16 వార్డ్ గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రచారం చేయడం జరిగినది 

..