జనసేన-టిడిపి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం

జనసేన-టిడిపి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం

శ్రీ సత్య సాయి జిల్లా, ఓడిచెరువు మండలం,సున్నంపల్లి పంచాయతీలో చౌడేపల్లి,రామయ్యపేట గ్రామాలలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు మేకల ఈశ్వర్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది.సైకిల్ గుర్తుపై ఓటేసి ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి గారిని గెలిపించాలని ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి తలసాని దివాకర్ రెడ్డి, సున్నంపల్లి పంచాయతీ సర్పంచ్ నాగేంద్ర, టిడిపి పంచాయతీ అధ్యక్షులు బోనాల రామాంజి,వాటర్ బాలు,చంద్ర,శివ,విశ్వనాథ్ రెడ్డి, ధనుంజయ,రియాజ్, రఫీ,ప్రసాద,శేఖర్, భరత్, శ్రీనాథ్,నారాయణ, రంగారెడ్డి, వీరయ్య, బాలకృష్ణ,రామకృష్ణ, రామంజి, కృష్టప్ప, చిన్నప్పయ్య, రాజు, అంజి మరియు టిడిపి, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.