కొడాలి నాని నుంచి టిడిపి నేత తులసి బాబుకు బెదిరింపు కాల్స్

కొడాలి నాని నుంచి టిడిపి నేత తులసి బాబుకు బెదిరింపు కాల్స్

కృష్ణాజిల్లా గుడివాడ

టిడిపి నేత తులసి బాబుకు బెదిరింపు కాల్స్

టీడీపీ నేత వల్లూరి కిరణ్ 

కొడాలి నాని నామినేషన్‍లో తప్పుడు సమాచారం ఉందని ప్రజాస్వామ్యబద్ధంగా టీడీపీ నేత తులసిబాబు ఫిర్యాదు చేశారు 

టీడీపీ నేత తులసిబాబు ఆర్వోకు ఫిర్యాదు చేయడంతో వైసీపీ రౌడీ మూకలు తులసిబాబుపై దాడిచేసే ప్రమాదం నెలకొంది

వైసీపీ పాలనలో రౌడీ మూకలు పేట్రెగిపోతున్నారు.. గంజాయి, డ్రగ్స్ అడ్డగా మారిన పాలనలో రాష్ట్రంలో ఏ వర్గానికి రక్షణ లేదు 

కొడాలి నాని, అతని అనుచరుల నుంచి తులసిబాబుకు ప్రాణగండం పొంచి ఉంది 

తులసిబాబుకు వెంటనే 4+4 భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం 

తులసిబాబుకు వెంటనే 4+4 భద్రత కల్పించి.. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంచనీయ సంఘనటలు జరగకుండా చూడాలి