రాష్ట్ర ప్రజా కాపునాడుసంక్షేమ సంఘం అధ్యక్షులు-అంజిబాబు

రాష్ట్ర ప్రజా కాపునాడు సంక్షేమ సంఘం ఎన్నికలు జరిగాయి
విజయవాడ-జన చైతన్య (తమ్మిన గంగాధర్)
ప్రజా కాపునాడు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు యర్రంశెట్టి అంజిబాబు ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో 64 డివిజన్ భాగంగా ఈ రోజున 27వ డివిజన్ కాపునాడు కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది 27వడివిజన్ అధ్యక్షులు పసుపులేటి బుజ్జిబాబు ప్రధాన కార్యదర్శి మండా రాము ఉపాధ్యక్షులు కటారి దుర్గాప్రసాద్ ఉపాధ్యక్షులు కుర్రేటి శివ వర్కింగ్ ప్రెసిడెంట్ కోనప రెడ్డి అనిల్ కుమార్ కార్యదర్శులు మచ్చ శ్రీనివాసరావు పసుపులేటి మల్లికార్జునరావు చల్లా శ్రీనివాస్ పురమశ్రీధర్ కణజం కనక లింగేశ్వరరావు చీపురు దుర్గారావు సెక్రటరీగా నియమించడం జరిగింది యర్రంశెట్టి అంజిబాబు మాట్లాడుతూ కాపులంతా ఐక్యమత్యంగా ఉండాలని కాపులు అభివృద్ధికి సంక్షేమానికి కృషి చేయాలని పేద కాపు మహిళకు పెళ్ళికానుక పథకాన్ని ప్రభుత్వం వారు ప్రవేశపెట్టాలని. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు శనగ శెట్టి హరిబాబు యర్రంశెట్టి వెంకన్న. బండారు ఆంజనేయులు నడికొప్పుల రాంబాబు.