ఎన్నికల ప్రచారం నిర్వహించిన దుద్దుకుంట కిషన్ రెడ్డి గారు*
*ఎన్నికల ప్రచారం నిర్వహించిన దుద్దుకుంట కిషన్ రెడ్డి గారు*
*ఓ. డి. సి.* మండలం *సున్నంపల్లి* పంచాయతీ పరిధిలోని *నందివారి పల్లి, వంచి రెడ్డి పల్లి,SC & BC కాలనీ, మహమ్మదాబాద్ క్రాస్, చౌడేపల్లి మరియు రామయ్య పేట ** గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన* *పుట్టపర్తి శాసనసభ్యులు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి* గారి తనయుడు *దుద్దుకుంట కిషన్ రెడ్డి** గారు.
గ్రామంలో ప్రతి గడప తిరుగుతూ ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ *జగనన్న* చేస్తున్న సంక్షేమం *శ్రీధరన్న* చేస్తున్న అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే ఫ్యాను గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి మరోసారి జగనన్నను ముఖ్యమంత్రిగా మీ బిడ్డ శ్రీధర్ రెడ్డిని పుట్టపర్తి ఎమ్మెల్యేగా మరోసారి ఆశీర్వదించాలని కోరారు.
కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్య పాల్గొన్నారు.*