మాతృశ్రీ వృద్ధాశ్రమానికి నిత్యవసర సరుకుల పంపిణీ :-

మాతృశ్రీ వృద్ధాశ్రమానికి నిత్యవసర సరుకుల పంపిణీ :-

మాతృశ్రీ వృద్ధాశ్రమానికి నిత్యావసర సరుకుల పంపిణీ :-

అమడగూరు  జూన్ (జనచైతన్య న్యూస్):-మండల పరిధిలోని గాజులపల్లి వద్ద ఉన్నటువంటి మాతృశ్రీ వృద్ధాశ్రమానికి, గోరంట్ల మండల గ్రామానికి చెందిన యమ్. ఆనంద్ యమ్. హేమలత కుమారుడు యమ్. తారక్ తేజ పుట్టినరోజు సందర్బంగా వృద్ధాశ్రమానికి,(6000 )వేల రూపాయల విలువ గల నిత్యవసర సరుకులు పంపిణీ చేసారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీ అందరి సమక్షంలో మా బాబు పుట్టిన రోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు ఇక్కడున్నా అందరూ మా కుటుంబ సభ్యులుగా భావిస్తున్నాం అన్నారు,నిర్వాహకురాలు అరుణ జ్యోతి మాట్లాడుతూ ఆనంద్,హేమలత కి మాతృశ్రీ వృద్ధాశ్రమం తరపున కృతఙ్ఞతలు తెలిపారు.తారక్ తేజ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆశీర్వదించారు.అలాగే సున్నంపల్లి కి చెందిన నరసింహులు కూడా ఒక బియ్యం బస్తా పంపిణీ చేసారు.ఈ కార్యక్రమంలో తారక్ తేజ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.