బాబు జగ్జీవన్ రావ్ జయంతి వేడుకలు ఘనంగాభవానిపురంలో-విజయవాడ

బాబు జగ్జీవన్ రావ్ జయంతి వేడుకలు ఘనంగాభవానిపురంలో-విజయవాడ

హెచ్.బి. కాలనీ షెడ్యూల్డ్ కులముల సంక్షేమ సంఘం 

విజయవాడ- జనచైతన్య (తమ్మిన గంగాధర్)

ఎస్సీ ఎస్టీ కులాలసంక్షేమ

ఆద్వర్యంలో ఈ రోజు అనగా   సాయంత్రం ప్రజాదరణతో భవానీపురం,హెచ్పీ కాలనీలో   అప్నా బజార్ ప్రాంతంలో  ప్రజాచైతన్యపుతో జగ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాలు వేసి  జయంతి నిర్వహించారు. ప్రజల అండదండలుగా నాడు ప్రజా సంక్షేమమే తన సంక్షేముగా ప్రజల్లో ఆశాజ్యోతి గా చిరకాలం,నిరంతరం ప్రజల గుండెల్లో నిలిచిపోయి నాయకత్వ స్థానానికి ఎదిగిన అంటరానితనం వ్యతిరేకంగా పోరాట బాసటగా నిలిచిన బడుగువర్గాల,బలహీన వర్గాలకు ముందుగా నిలిచి కులలావ్యతిరేకాలకు ఉగ్రవర్ణాల కులాలకు వ్యతిరేకంగా  డా.బాబు జగ్జీవన్ రావు  జయంతి అంగరంగ వైభవంగా వేడుకలు జరిగింది. కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది గా 

అడ్వైజర్ మరియు సూపర్వైజర్ కమిటీ- పి.భాస్కరరావు, సి.ఎస్.రవికుమార్, బి.శశాంక్ బాబు,ప్రెసిడెంట్-జెట్టిరామారావు,వైస్ ప్రెసిడెంట్- మత్తె విజయరాజు,సెక్రెటరీ-దసరి బుజ్జి ,జాయింట్ సెక్రెటరీ- పెయ్యల క్రీస్తుదాసు, ట్రెజరర్- కోన సురేష్, కమిటిమెంబర్స్-జోసఫ్, కనకరాజు, కోటి,డేవిడ్ రాజు,ప్రభుదాస్  కార్యక్రమంలో పాల్గొన్నారు.

అధ్యక్షుడు-రామారావు. జి