ఎమ్మెల్యే అభ్యర్థి కైలే అనిల్ కుమార్ కి పెద్ద ఎత్తున స్వాగతం పలికిన ప్రజలు

*పామర్రు నియోజకవర్గ పమిడిముక్కల మండలం వేల్పూరు,ముళ్లపూడి,ఐనంపూడి గ్రామల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కైలే అనిల్ కుమార్ గారు*
*పెద్ద ఎత్తున స్వాగతం పలికిన ప్రజలు. విజయహారతులు అందిస్తూ అండగా నిలిచిన అక్కచెల్లెమ్మలు*
*జగనన్న పాలనలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమం పథకాలు ఇచ్చాం - మీ ఊరి రూపురేఖలు మార్చి అభివృద్ధి చేశాం, అందరికీ అండగా నిలిచాము*
*ప్రజలకు సేవకుడిలాగా ఉండడమే నా లక్ష్యం*
*సకల జనుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న జగనన్న ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించి, ఫ్యాను గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరాను*
*మళ్ళీ జగనన్నను, కైలే అనిల్ కుమార్ గారినే గెలిపిస్తామని చెప్పిన గ్రామం ప్రజలు*
*ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు*