తెలుగుదేశం అధ్యక్షుడు కల్లుకుంట ఆంజనప్పని గోరంట్ల మండల వడ్డెర యువ నాయకులు కలిసి శాలువ గజమాలతో సన్మానించారు
గోరంట్ల: ఈ రోజు ఉదయం పుట్టపర్తి జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు కల్లుకుంట ఆంజనప్పని గోరంట్ల మండల వడ్డెర యువ నాయకులు కలిసి శాలువ గజమాలతో సన్మానించారు వీరు మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తుందని ప్రజల్లో మార్పు వచ్చిందని అదేవిదంగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రవేశ పెట్టిన సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు తెలిసేలా ప్రతి ఒక్కరికీ అన్ని అందేలా చూస్తామన్నారు దేరంగులు రవికుమార్ మహేష్ సతీష్ మహేష్ రఘు జరిపిటీ హనుమన్న తదితరులు పాల్గొన్నారు