పుట్టపర్తి గడ్డపై పసుపు జెండా ఎగరడం ఖాయం :
పుట్టపర్తి గడ్డపై పసుపు జెండా ఎగరడం ఖాయం :
సత్యసాయి జిల్లా అమడగూరు మే 02:జనచైతన్య న్యూస్:పుట్టపర్తి గడ్డపై ఈసారి పసుపు జెండా ఎగరడం ఖాయం అని బాబూరెడ్డి అన్నారు మండలంలోని శీతిరెడ్డి పల్లి, చీకిరేవులపల్లి, రెడ్డివారిపల్లి, బలకవారిపల్లి, గ్రామాలలో ఉమ్మడి మేనిఫెస్టో లో ఉన్న సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు తెలియచేసారు,రాష్ట్రానికి సంపద తీసుకోచ్చే, అభివృద్ధి వైపు నడిపించే సత్తా ఉన్న నాయకుడు చంద్రబాబు, పుట్టపర్తి ని అభివృద్ధి వైపు నడిపే పల్లె సిందూరరెడ్డి అని తెలిపారు, సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీ తో గెలిపించాలని కోరారు, వెంకటరమణరెడ్డి (బాబు రెడ్డి )ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో డేగాని కృష్ణారెడ్డి,జి.పురుషోత్తం రెడ్డి, ఆర్.భాస్కర్ రెడ్డి, జి. రాఘవరెడ్డి, టీ.లక్ష్మీరెడ్డి, టీ. శివకుమార్, పీట్ల.రమేష్,జయప్ప, టైలర్. అశ్వర్థ నారాయణ, కార్యకర్తలు పాల్గొన్నారు