టిడిపి నుండి వైసీపీలోకి మాజీ జెడ్పిటిసి

టిడిపి నుండి వైసీపీలోకి మాజీ జెడ్పిటిసి

అమడుగూరు :టీడీపీ నుండి వైసీపీ లోకి మాజీ జడ్పీటీసీ: స్థానిక మండల పరిధిలో ని ఏ కొత్తపల్లికి చెందిన పొట్టా పురుషోత్తం రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఎమ్మెల్యే దుద్ధుకుంట శ్రీధర్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు మండలంలో ప్రజాదరణ పొందిన సీనియర్ నాయకునిగా గుర్తింపు ఉంది కొద్దిరోజులుగా టీడీపీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ సోమవారం వైసీపీ లో చేరారు