రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవణ్ కళ్యాణ్ పర్యటన ఏర్పాట్లలో భాగంగా అధికారులు, నాయకులతో కలసి అన్నమయ్య ప్రాజెక్టు నిర్వాసితుల గ్రామాలలో పర్యటించిన రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు అధికారి క్రిష్ణ

జనచైతన్య న్యూస్- రాజంపేట

ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం రాజంపేట మండలంలో 23న పులపత్తూరు గ్రామానికి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామస్వరాజ్యాన్ని సాధించేందుకు, పంచాయతీ రాజ్ వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు, రాష్ట్ర ప్రభుత్వం, పంచాయతీరాజ్ శాఖ ఆద్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న గ్రామ సభలలో భాగంగా వస్తున్న ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా రాజంపేట డి యస్ పి, రాయచోటి డి యస్ పి, ప్రాజెక్టు అధికారులు వివిధ శాఖల అధికారులతో చర్చించి రూట్ మ్యాప్ మరియు గ్రామస్థుల సమస్యలను చర్చించే వేదిక పరశీలించారు. ఈ కార్యక్రమంలో స్ధానిక నాయకులు, గ్రామ ప్రజలు, జనసేన పార్టీ నాయకులు కూటమి నేతలు పాల్గొన్నారు.