ఎమ్మార్పీఎస్ నూతన నిర్మాణ కమిటీ
ఎమ్మార్పీఎస్ నూతన నిర్మాణ కమిటీ
జనచైతన్య న్యూస్- పెద్దపప్పూరు
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరు మండలం అమ్మలుదిన్నె గ్రామంలో దండోరా జెండా ఎగిరివేయాలి. ఎమ్మార్పీఎస్ నూతన నిర్మాణ కమిటీ నిర్మాణం జరగాలని గ్రామ పెద్దలతో యువనాయకులతో మాట్లాడడం జరిగినది. ఈ అమ్మలుదిన్నె గ్రామంలో దిమ్మె కట్టి పైపు నాటి శాశ్వతంగా దిమ్మె నిర్మాణం చేసి దండోరా జెండా ఎగిరివేయాలని రెండు రోజుల్లోనే మళ్లీ ఈ గ్రామానికి వస్తాం దండోరా జండా ఎగిరేవేయడానికి సిద్ధం చేయనని పిలుపునివ్వడం జరిగినది. గ్రామ పెద్దలకు, మసీదుకు, ఎమ్మార్పీఎస్ నాయకులకు చెప్పడం జరిగినది. టి ఆదినారాయణ మాదిగ ఎమ్మార్పీఎస్, ఎం ఎస్ పి అనంతపురం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, యం పెద్దిరాజు మాదిగ ఎమ్మార్పీఎస్, ఎం ఎస్ పి తాడిపత్రి నియోజకవర్గ ఇన్చార్జి, కంబగిరి మాదిగ ఎమ్మార్పీఎస్ పెద్దపప్పూరు మండల అధ్యక్షులు, చిన్న నరసింహులు మాదిగ యం ఎస్ ఎఫ్ పెద్దపప్పూరు మండలం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.