ఎమ్మెస్ బేగ్ -మేమందరం మీతోనే ఉంటాం -పశ్చిమ - టిడిపి

ఎమ్మెస్ బేగ్ -మేమందరం మీతోనే ఉంటాం -పశ్చిమ - టిడిపి

మేము అందరం నీతోనే ఉంటాం -ఎమ్మెస్ బేగ్

విజయవాడ -జన చైతన్య (తమ్మిన గంగాధర్ )

ఈ రోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టీడీపీ నాయకులు MS. బేగ్  నాయకత్వంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి డివిజన్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్సులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు కార్యదర్సులు, క్లస్టర్ ఇంచార్జిలు, ఆయనకు మర్యాదపూర్వకంగా కలసి మేమందరం మీతోనే ఉంటాము, మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు  విజయం కోసం కష్టపడతామని ముక్త కంఠంతో చెప్పడం జరిగింది.