సత్య సాయి జిల్లా కదిరిలో వైసీపీ నుంచి టిడిపిలోకి వలసల పర్వం
సత్య సాయి జిల్లా. గాండ్లపెంట మండలం,గాజుల వారి పెద్ద తాండ పంచాయతీ, నల్లగుట్ట తాండ మాజీ ఎంపీటీసీ వెంకటరమణ ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన 15 కుటుంబాలు కదిరి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది పార్టీలో చేరిన వారు భాస్కర్ నాయక్,సుధాకర్,రామకృష్ణ నాయక్, శ్రీకాంత్ నాయక్,ఎస్.హరి నాయక్, దీప్లా నాయక్, ఈ.భాస్కర్ నాయక్, ఎస్.బాలాజీ, ఎస్. ఆంజనేయులు, ఆర్.శ్రీనివాసులు, కే.వెంకటేశ్ తదితరులను తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి సాధారంగ పార్టీలోకి ఆహ్వానించిన కదిరి తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ సి.కొండయ్య,ప్రసాద్, కాకర్ల రవీంద్ర రెడ్డి, సభావత్ అంజి నాయక్, సాకే. పవన్ కుమార్, శ్వేతా, పవన్, గంగాధర్