జనసేన పార్టీ గెలుపుకు నిరంతరం మేము శ్రమిస్తాం-తిరుపతి సురేష్
జనసేన పార్టీ విజయానికిజన సైనికులుగా ముందు ఉంటామని-తిరుపతి సురేష్
విజయవాడ-జన చైతన్య(తమ్మిన గంగాధర్ )
జనసేన పార్టీ మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిని కలిసి అభినందనలు తెలియ చేసిన ప్రతి కార్యకర్త పార్టీ కోసం ఉద్యమ రూపంలో బలోపేతం కావాలి.ప్రతి కార్యకర్త జన సైనికులుగాఉదృతంగా జన సమీకరణతో విజయన్నిఆకాంక్షిస్తూ మన నాయకత్వానికి ప్రజాధరణగెలుపు సంకేతాలుగా భవిష్యత్తు తరాలుకు ఆదర్శంగా మన సామ్రాజ్యాన్ని నిర్మించుకొనిఎదురులేని జన సేన పార్టీలో నిలుస్తామని శబదం చేస్తూ జనసేన పార్టీ ప్రచార కమిటీ విజయవాడ అర్బన్ కోఆర్డినేటర్ తిరుపతి సురేష్ మరియు 42 డివిజన్ అధ్యక్షురాలు తిరుపతి అనుష
ఈ కార్యక్రమంలో
MD ఆయాజ్, దాసి రామ్మోహన్, కానాల వినోద్ కుమార్, SK షాహిద్,తులసి మురళి, భాగ్యరాజ్ తదితరులు పాల్గొన్నారు.