జగనన్న ఆరోగ్య సురక్షిత

అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం జూటూరు గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్షిత 2.0 కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల వైద్య అధికారి ఉషారాణి మాట్లాడుతూ షుగరు బిపి వివిధ రక్త పరీక్షలు మరియు రోగాల పైన అవగాహన కల్పిస్తూ ముందస్తు జాగ్రత్తలు పాటించాలని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధికారి ఈఓఆర్డి కమలా బాయ్ మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యము అంటూ జగనన్న పెట్టిన జగనన్న ఆరోగ్య సురక్షిత 2.0 ఈ కార్యక్రమంలో గురించి వివరించి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ కాసిఫ్ మరియు ఏఎన్ఎం ఆశ వర్కర్లు సచివాలయ సిబ్బంది గ్రామ వాలంటీర్లు పాల్గొనడం జరిగింది