ఓబులదేవర చెరువు జన చైతన్య న్యూస్
Obuladevaracheruvu Jana chaithanya news
ఓబులదేవర చెరువు జన చైతన్య న్యూస్
అంగరంగ వైభవంగా అక్కదేవతలు ఎలావ గంపు ఊరేగింపు గోరంట్ల మండలం మల సముద్రం గ్రామంలో రవి చక్రి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ అక్కదేవతల యలవ గంప కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ప్రతి ఇంటి నుంచి అమ్మవారి పసుపు కుంకుమ గాజులు పచ్చ సామాగ్రి ప్రత్యేక పూజలు భాగంగా శ్రీ అక్కదేవతల గిరిజన పూజలు అక్కదేవతల కొలువైన ఇంటి నుంచి పూర్వ వీధుల్లో ఎలవ గంప ఊరేగింపు ఉరుముల వాయిదాలతో నిర్వహించారు అనంతరం శ్రీ అక్కదేవతల ప్రతిరూపంగా ఏడు మంది చిన్నారులకు ఒళ్ళు నింపు కార్యక్రమం నిర్వహించి ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తాలు పాల్గొన్నారుపాల్గొన్నారు ఈ కార్యక్రమంనికి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు భక్తులకు నిరంతరం అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని భక్తులు చెప్పుకొచ్చారు