తలుపుల మండల తహశీల్దార్ రవి నాయక్
తలుపుల మండల తహశీల్దార్ రవి నాయక్
జనచైతన్య న్యూస్-తలుపుల
సత్య జిల్లా కదిరి నియోజక వర్గం తలుపుల మండలంలో రెవెన్యూ కార్యాలయంలో తహశీల్దారుగా రవి నాయక్ బాధ్యతలను స్వీకరించారు. ఈయన గతంలో నంబులపూలకుంట మండలంలో డిప్యూటీ తహశీల్దార్ గా విధులు నిర్వహిస్తూ తలుపులకు బదిలీపై వచ్చారు. ఆయన మాట్లాడుతూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి రెవెన్యూ పరమైన సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.