ఫోన్ ట్రాఫింగ్ తస్మాత్ జాగ్రత్త - దీని మూలం రక్షకులే

ఫోన్ ట్రాఫింగ్ తస్మాత్ జాగ్రత్త - దీని మూలం రక్షకులే

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లో మాజి డీసిపి రాధాకిషన్ ను అరెస్టుచేసినా పోలీసులు

విజయవాడ _జన చైతన్య (తమ్మిన గంగాధర్)

మరికాసేపట్లో కోర్ట్ లో రాధాకిషన్ ను హాజరు పర్చనున్న పోలీసులు.

బంజారాహిల్స్ లో పోలీసుల విచారణ కు హాజరవుతున్న టాస్క్ ఫోర్స్ , ఎస్.ఐ.బి సిబ్బంది. 4 గురు సిఐ లు, 5 మంది ఎస్ ఐ లు, కానిస్టేబుల్స్ ను విచారించిన పోలిసులు. 

నిన్న పలువురి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న పోలీసులు.ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న టాస్క్ ఫోర్స్ మాజి డీసీపీ రాదాకిషన్ రావ్.  నేడు తిరుపతన్న, భుజంగ రావ్ లను కస్టడీ కి తీసుకోనున్న పోలీసులు. ఎన్నికల సమయంలో వీరు చేసిన మానిటరింగ్ , సీజ్ చేసిన డబ్బులు, నేతల తో సంభాషణల పై ఆరా తీస్తున్న పోలీసులు. రాధాకిషన్ అరెస్ట్ తో 4 కు చేరిన ట్యాపింగ్ నిందితుల సంఖ్య.