జనసేన పార్టీ లోకి 60కుటుంబాలు చేరిక*
*జనసేన పార్టీ లోకి 60కుటుంబాలు చేరిక*
ఓడిసి మండలం తంగేడుకుంట పంచాయతిలోని మద్దికవారిపల్లిలో వైసిపి నుంచి జనసేన పార్టీ లోకి పుట్టపర్తి నియోజకవర్గ ఇంచార్జ్ పత్తి చంద్రశేఖర్ గారి సమక్షంలో మండల అధ్యక్షులు ఈశ్వర మేకల ఆద్వర్యంలో దాదాపు 60 కుటుంబాలను కండువా కప్పి ఆహ్వానించడం జరిగింది.
చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో NDA కూటమి అధికారంలోకి రావడానికి క్రృషి చేయాలని జనసైనికులని కోరారు.పలు గ్రామాల్లో పర్యటించి సైకిల్ గుర్తు కు ఓటు వేసి NDA అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి గారిని అఖండ మెజారిటీ తో గెలిపించాలని ప్రజలను కోరారు .ఈ కార్యక్రమంలో లో ప్రధాన కార్యదర్శితలసాని దివాకర్ రెడ్డి,సతీష్ కొండబోయన, బుక్కపట్నం మండల అధ్యక్షులు పూల శివ,శంకర్, ఆర్ట్స్ శీన,దనుంజయ,చంద్ర,రియాజ్, పాల్గొన్నారు .